నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
1909 ప్రాంతంలో ఇక్కడ ఖగోళదర్పణిని ఏర్పాటు చేశారు. ఇది భూకంపాల సమాచారాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతల్లోని మార్పులతో పాటు సమయాన్ని కూడా కూడా సూచించేది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పాక, ఈ సంస్థను [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] పరిధిలోకి బదిలీ చేశారు. ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర ప్రయోగశాల కలిగి ఉన్న ఘనకీర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. నోబెల్ బహుమతి పొందిన సర్ [[సి.వి. రామన్]], ప్రొఫెసర్ [[ఎస్.చంద్రశేఖర్]] వంటి శాస్త్రవేత్తలు దీనిని సందర్శించారు. ఇందులో పనిచేసిన అనేకమంది పరిశోధకులు ఆకాశంలో గల సుమారు 4 లక్షల నక్షత్రాల స్థితిగతుల గురించి గ్రంథస్తం చేశారని వర్సిటీ ప్రొఫెసర్స్ చెబుతున్నారు.
 
== మంత్రిగారి కోరిక ==