నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఖగోళ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
== అవసాన దశ ==
ఒకప్పుడు గ్రహ రాశుల గతులు తెలిపిన కేంద్రంగా బాసిల్లిన నిజామియా అబ్జర్వేటరీ ప్రాంగణం నిరుపయోగంగా మారింది. ఆకాశహర్మ్యాల మధ్య పడిపోయే రాళ్లతో దర్శనమిస్తోంది. వందేళ్ల చరిత్రకు అవశేషంగా మిగిలిన ఈ ప్రాంగణాన్ని ఖగోళశాస్త్రం గురించి లుసుకోవాలనుకునే ఆసక్తిగల యువతకు వీలుగా ఒక శిక్షణా కేంద్రంగా రూపొందించాలని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అలాగే, ఆస్ట్రాలజీ శిక్షణా కేంద్రంగా ఈ పురాతన వారసత్వ కట్టడాన్ని అభివృద్ధి చేస్తే మరింత బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఖగోళ శాస్త్ర పరిశోధకులకు, ఆ శాస్త్ర అధ్యయన అభిలాషాపరులకు చక్కని పరిశోధనా పర్యాటక కేంద్రం.. నిజాం అబ్జర్వేటరీ.
 
[[వర్గం:ఖగోళ శాస్త్రము]]