మోహినీ రుక్మాంగద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ధర్మవరము రామకృష్ణమాచార్యులు]] సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. వాటిలో ప్రఖ్యాతి పొందినదీ నాటకం.
 
==సినిమాలు==
ఈ నాటకం ఆధారంగా రెండు తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి.
*[[మోహినీ రుక్మాంగద (1937 సినిమా)]] - 1937లో విడుదలైన తెలుగు సినిమా.
*[[మోహినీ రుక్మాంగద (1962 సినిమా)]] - 1962లో విడుదలైన తెలుగు సినిమా.
 
==మూలాలు==