సావిత్రీ చరిత్రము (హరికథ): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆదిభట్ట నారాయణ దాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆదిభట్ట నారాయణ దాసు]] ప్రముఖ హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం మరియు నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఇది ఆయన రచించిన అతి తక్కువ హరికథల్లో[[హరికథ]]ల్లో ఒకటి.
 
==మూలాలు==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=saavitrii%20charitramu&author1=daasa%20naaraayand-a&subject1=GENERALITIES&year=1929%20&language1=Telugu&pages=59&barcode=2030020025251&author2=&identifier1=&publisher1=kan%27dula%20goovin%27dan%27&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/208 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]