అడోబ్ ఫ్లాష్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అడోబ్ ఫ్లాష్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| website = {{URL|https://www.adobe.com/products/flashruntimes.html}}
}}
'''అడోబ్ ఫ్లాష్''' అనగా వెక్టర్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమ్స్ సృష్టించడానికి మరియు రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ (RIAs) గా అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ లో చూచేందుకు, ఆడేందుకు, నిర్వర్తించేందుకు ఉపయోగించే ఒక మల్టీమీడియా మరియు సాఫ్టువేర్ వేదిక. గతంలో అడోబ్ ఫ్లాస్ మాక్రోమీడియా గా మరియు షాక్వేవ్ ఫ్లాష్ గా పిలవబడింది. ఫ్లాష్ తరచుగా ప్రసార వీడియో లేదా ఆడియో ప్లేయర్లకు, ప్రకటన మరియు ఇంటరాక్టివ్ మల్టీమీడియా కంటెంట్ వెబ్ పేజీలకు జోడిగా ఉపయోగిస్తారు, అయితే ఫ్లాస్ యొక్క ఉపయోగం వెబ్‌సైట్లలో నానాటికి తగ్గుచున్నది.
 
[[వర్గం:అడోబ్ ఫ్లాష్]]
"https://te.wikipedia.org/wiki/అడోబ్_ఫ్లాష్" నుండి వెలికితీశారు