రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
తక్షశిల ([[పాకిస్థాన్]]), [[పాట్నా]] (బీహార్) మరియు ఇతర మౌర్య సాంరాజ్యానికి చెందిన ప్రాంతాలలో నైపుణ్యంతో చెక్కబడి మెరుగులు దిద్దబడిన ఆభరణాలు ధరించిన లక్ష్మీ దేవి విగ్రహాలు త్రవ్వకాలలో లభించాయి. కాల్చిన ఇటుకలు మరియు మట్టితో నిర్మించిన గృహాలు విస్తారంగా ఉన్నాయి. 3.6 మీటర్ల వెడల్పు 75మీటర్ల పొడవైన కాల్చిన ఇటుకలతో నిర్మించిన గోడలతో నిర్మించబడిన నీటితొట్టి ఆ కాలం నాగరికత ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి.సుంగ మరియు కుషన్ సాంరాజ్యానికి చెందిన బావుల వెలుపలి భాగం టెర్రకోటా వరలు అమర్చబడ్డాయి.
 
===ఆరంభకాలంపురాతన కాలం 3 నుండి 5 ===
పురాతన కాలం 3 నుండి 5 లో ఆడంబరంగా నిర్మించబడిన రాళ్ళు మరియు మట్టి ఇటుకలతో నిర్మించబడిన భవనసముదాయాలు ఉన్నాయని భావిస్తున్నారు. పూర్తి ప్రణాళికతో నిర్మించిన భవనాలకంటే గుండ్రని భవనసముదాయాలు అధికంగా త్రవ్వకాలలో లభించాయి.
 
"https://te.wikipedia.org/wiki/రూప్‌నగర్_జిల్లా" నుండి వెలికితీశారు