రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
===పురాతన కాలం 6 ===
పురాతన కాలం 6లో సుంగ మరియు కుషాన్ మరియు గుప్తుల సాంరాజ్యాలకు చెందిన రాజులు వారి వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీటికి సంబంధించిన భవనసముదాయాల అవశేధాలు త్రవ్వకాలలో లభించాయి. గుప్త మరియు కుషానులకు పాలకులకు చెందిన నాణ్యాలు లభించాయి. వీటిలో మైర్యచంద్రగుప్తునికి చెందిన బంగారునాణ్యాలు కూడా ఉన్నాయి. ఈ కాలాన్ని భరతదేశ చరిత్రలో స్వర్ణయుగమని కూడా పేర్కొంటారు. అంతేకాక సుంగ మరియు గుప్తుల కాలానికి చెందిన టెర్రకోటా శిప్లాలుశిల్పాలు పెద్ద ఎత్తున లభించాయి. వీటిలో యక్షిణి శిల్పం ఒకటి. గుప్తుల కాలానికి చెందిన బంగారు నాణ్యాలలో ఉన్న సముద్రగుప్తుని టెర్రకోటా శిల్పం కూడా లభించింది. అంతేకాక శిధిలావస్థలో ఉన్న 3 వెండి పాత్రలు లభించాయి. ఇవి గ్రీకుల శైలితో తయారు చేయబడినవని భావిస్తున్నారు. ఈ కాలంలో అధికంగా ఎర్రని మట్టి పాత్రలు వాడకంలో ఉన్నాయి. తరువాత 6వ శతాబ్ధం నుండి దాదాపు మూడు నాలుగు శతాబ్ధాల కాలానికి చెందిన వస్తువులు లభ్యమైయ్యాయి.
తొరామన (క్రీ.శ 500) మరియు మిహిరకుల (క్రీ.శ 510-40) కాలానికి చెందిన సిర్కాలు కూడా లభించాయి. 5 వ స్థాయిలో నిర్మించబడిన ఇటుకల భవనాలు ఆకాలం సమృద్ధికి నిదర్శనంగా నిలిచాయి. క్రీ.శ 13 వ శతాబ్ధం నాటికి ఈ ప్రాంతంలో పట్టణ నిర్మాణం మొదలైనదని భావిస్తున్నారు. 6 స్థాయి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం సుసంపన్నత కొనసాగుతూనే ఉంది.
 
* పురాతత్వ ప్రదర్శనశాలను నిర్మించి అందులో త్రవ్వకాలలో లభ్యమైన వద్తువులను బధ్రపరిచారు. ఇందులో పురాతన వస్తువులు, రూప్నగర్ చాయాచిత్రాలు కూడా బధ్రపరచబడి ఉన్నాయి..
A large number of terracotta figurines of Sunga, Kushana and Gupta periods were also discovered. Amongst them was a Yakshi figure with cherubic expression and a beautiful seated figure of a lady playing on the lyre reminiscent of [[Samudragupta|Samudragupta’s]] figure in a similar position on the famous gold coins of the Gupta dynasty. A set of three [[silver]] utensils for ritualistic purpose with Greek influence depicts the fine craftsmanship of the Gupta dynasty in its chased decoration.
 
The pottery of this period in the upper levels is for the most part red ware and is frequently decorated with incised motifs. After a short break, there is evidence of a fresh occupation identified as Period V commencing around the early 6th century and continuing for three or four centuries. The coins of Toramana (circa AD 500) and Mihirakula (circa 510-40) have been recovered from these levels. The spacious brick building of the fifth period were constricted neatly and evidences showed a good measure of prosperity during this period.
 
Probably after desertion, a new town sprang up here around 13th century AD on the same site named '''Period VI''' and it continues to flourish to the present day.
 
An archaeological site [[museum]] has been set up to house some of the antiquities of Rupar along with the photographs displaying excavation material.
 
== Location ==
"https://te.wikipedia.org/wiki/రూప్‌నగర్_జిల్లా" నుండి వెలికితీశారు