ఉన్నది - ఊహించేది: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1955 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉన్నది - ఊహించేది''' [[రావూరి భరద్వాజ]] (1927 - 2013) రచించిన కథల సంపుటి.
 
రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు.
"https://te.wikipedia.org/wiki/ఉన్నది_-_ఊహించేది" నుండి వెలికితీశారు