వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సభ్యులు తమ వాడుకరి పేజీల్లో '''<nowiki>{{</nowiki>[[:మూస:తెలుగు సమాచారం అందుబాటులోకి]]<nowiki>}}</nowiki>''' అన్న మూసను పెట్టుకోవడం ద్వారా మీ పేజీ ఈ ప్రాజెక్టు సభ్యుల వర్గీకరణలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సభ్యత్వ మూసలో [[అయ్యంకి వెంకటరమణయ్య]] ఫోటో ఉపయోగిస్తున్నాము. ఆయన తెలుగునాట గ్రంథాలయోద్యమ పితామహుడన్న పేరుపొందిన వ్యక్తి. పుస్తక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలన్న సంకల్పంతో ఊరూరా తిరిగి అక్కడి యువతను, పెద్దలను ఉత్సాహపరిచి గ్రంథాలయాలను ఏర్పాటుచేయించారు. గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆయన జయంతి నాడు ప్రారంభమవుతాయి. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు అంతర్జాల గ్రంథాలయాలను అభివృద్ధిచేయాలని ఆయన ఫోటోను వారికి గౌరవంగా ఉపయోగిస్తున్నాము.
{{తెలుగు సమాచారం అందుబాటులోకి}}
{{clear}}
 
== మూలాలు ==