మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''ప్రభాకర రెడ్డి''' గా ప్రసిద్ధులైన '''డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తి తో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. మూడు37 దశకాల్లోఏళ్ల కెరీర్‌ లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. [[కార్తీక దీపం]] వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదులోని[[హైదరాబాదు]] లోని మణికొండలో ఈయన స్మారకార్ధం ''డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి''కి ఈయన పేరుపెట్టారు.
 
==జీవిత సంగ్రహం==
ప్రభాకరరెడ్డి, [[నల్గొండ జిల్లా]], [[తుంగతుర్తి]] లో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు [[1935]], [[అక్టోబర్ 8]] న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో [[గుత్తా రామినీడు]] దర్శకత్వం వహించిన [[చివరకు మిగిలేది]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన [[పండంటి కాపురం]], [[పచ్చని సంసారం]], [[ధర్మాత్ముడు]], [[గృహప్రవేశం]], [[గాంధీ పుట్టిన దేశం]], [[కార్తీకదీపం]], [[నాకు స్వతంత్రం వచ్చింది]] వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
 
ప్రభాకరరెడ్డి [[1997]] లో హైదరాబాదులో మరణించాడు.
 
==పురస్కారాలు==