ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[నల్గొండ జిల్లా]], [[చింతపల్లి (నల్గొండ జిల్లా)|చింతపల్లి]] గ్రామంలో జన్మించాడు.
 
== సినీరంగం ==
997లో1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామలనుపరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. పరుగెత్తుతున్న కాలాన్ని పట్టుకుని లైవ్ చేయబడిన కథా చిత్రంగా ఈ సినిమా రేపటి తెలంగాణ సినిమాకు ఓ సిలబస్‌ను రూపొందించిందని చెప్పాలి.
"https://te.wikipedia.org/wiki/ఎన్.శంకర్" నుండి వెలికితీశారు