ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== సినీరంగం ==
1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై‘[[జై బోలో తెలంగాణ’తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
 
== అవార్డులు ==
[[నంది అవార్డులు]]
 
* 2011 లో [[నంది ఉత్తమ చిత్రాలు|నంది ఉత్తమ చిత్రాలు| ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం]] [[జై బోలో తెలంగాణా]], '''ఉత్తమ దర్శకుడు'''ఎన్.శంకర్‌ కు అవార్డు, '''ఉత్తమ నేపథ్య గాయకుడు''' [[గద్దర్]]
"https://te.wikipedia.org/wiki/ఎన్.శంకర్" నుండి వెలికితీశారు