"ఎన్.శంకర్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం (సినిమా)|భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
 
=== ;తెలుగు ===
# [[జై బోలో తెలంగాణా]] - (04.02.2011)
# [[రామ్]] -(30 మార్చి 2006)
# [[ఎన్‌కౌంటర్]] - (14.08.97)
 
=== ;కన్నడ ===
# నామ్మన్న (2005)
 
=== నటుడిగా ===
రామ్‌కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న '''రిపోర్టర్''' మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.
 
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1297346" నుండి వెలికితీశారు