వి. బి. రాజేంద్రప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
నటుడవ్వాలని వచ్చి నిర్మాత గా స్ధిరపడ్డ '''వి.బి.రాజేంద్రప్రసాద్''' [[జగపతి పిక్చర్స్]] మరియు [[జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్]] అధినేత. అరవై, డభ్భయిడెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆ నాటిఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు.
 
== బాల్యం, విద్యాబ్యాసం ==
వి.బి.రాజేంద్రప్రసాద్ [[1932]] [[నవంబర్ 4]] వ తేది, న [[కృష్ణా జిల్లా]] [[డోకిపర్రు]] గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చోదరిచౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల విద్యాబ్యాసం [[కాకినాడ]] లోనూ జరిగింది. అక్కడ వారికి [[ఏడిద నాగేశ్వరరావు]] తో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా లేడీస్త్రీ ఆర్టిస్టుగాపాత్రలో నటించి ఉత్తమ కథానాయిక బహుమతినీబహుమతిని గెలుచుకున్నారు. కొన్నాళ్ళు [[విజయవాడ]] లో, కొంతకాలం [[బందరు]] లో వ్యాపారాలు నిర్వహించారు.
 
== సినీ జీవితం ==
నటుడవ్వాలని మద్రాస్ కి వచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్. అక్కడ ఆయనకు [[అక్కినేని నాగేశ్వరరావు]] తో పరిచయం కలిగింది. అది రాజేంద్రప్రసాద్ జీవితంలో ఒక మలుపు. అక్కినేని నాగేశ్వరరావు, వి.బి. రాజేంద్రప్రాద్ ను చాలా ప్రోత్సహించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ను అక్కినేని, ప్రముఖ నిర్మాత ధుక్కిపాటి[[దుక్కిపాటి మధుసూధనరావుకుమధుసూదనరావు]]కు పరిచయం చేసారు. కానీ నటుడిగా అవకాశాలు దొరకలేదు. దానితో నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తండ్రీగారితండ్రిగారి పేరిట జగపతి సంస్దసంస్థ స్దాపించిస్థాపించి అన్నపూర్ణ చిత్రంతో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. [[దసరా బుల్లోడు]] చిత్రంతో దర్శకుడిగా మారేరుమారారు. వారి సంస్ధలలో నిర్నించిన చిత్రాలకేనిర్మించిన కాకచిత్రాలకేకాకుండా [[అందరూ దొంగలే]] సినిమాకు దర్శకత్వం వహించారు. ఎనభై దశకం నుండి చిత్ర విజయాలు తగ్గాయి. క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.
 
== పురస్కారాలు ==