దానిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[దస్త్రం:A Punica granatum.JPG|right|thumb|దాడిమీ పత్రి]]
 
ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[చిత్రదుర్గ]] జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. [[తెలంగాణా]] రాష్ట్రంలోని, [[మహారాష్ట్ర]] లోని షోలాపూర్, నాగ్పూర్ జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి.
 
లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ,సి, ఇ ,బి5, flavanoids ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/దానిమ్మ" నుండి వెలికితీశారు