పటేల్ అనంతయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
పటేలు అనంతయ్య<ref>పాలమూరు జిల్లా సమకాలీన కవులు - [[ఆచార్య ఎస్వీరామారావు]]</ref> [[1933]], [[డిసెంబరు 25]]వ తేదీన [[పాలమూరు జిల్లా]] [[నాగర్‌కర్నూల్]] తాలూకా [[గోరిట]] గ్రామంలో పుల్లమ్మ, వెంకటలక్ష్మయ్యలకు జన్మించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఏ పట్టా, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో స్నాతకోత్తర డిప్లొమా చదివాడు. సహకార శాఖలో వివిధ హోదాలలో నల్లగొండ, హైదరాబాదు, అనంతపురం మొదలైన ప్రాంతాలలో పనిచేసి జాయింట్ రిజిస్ట్రార్‌గా పదవీవిరమణ చేశాడు. పదవీవిరమణ తర్వాత నల్లగొండ జిల్లాలో సమగ్ర సహకార అభివృద్ధి పథకం కింద రైతుల ఆర్థిక అవసరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాడు. ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పటేల్_అనంతయ్య" నుండి వెలికితీశారు