"చిలగడదుంప" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
# నారింజ
# గులాబి రంగు
==ఉపయోగాలు==
చిలగడదుంప పోషకాల గంప!---- ---- -=Eenadu sukhibhava
చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1298061" నుండి వెలికితీశారు