"కాన్సర్" కూర్పుల మధ్య తేడాలు

చి (Bot: Migrating 112 interwiki links, now provided by Wikidata on d:q12078 (translate me))
 
== అవయవాలు ==
కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా [[గర్భాశయం]], [[రొమ్ము కాన్సర్]], [[ఊపిరితిత్తులు]], పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.
 
== క్యాన్సర్‌ను చంపే పసుపు ==
[[పసుపు]] కు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌ కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.(ఆంధ్రజ్యోతి 29.10.2009)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1298064" నుండి వెలికితీశారు