షా అలీ పహిల్వాన్ దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== గుల్బర్గాతో సంబంధం ==
[[కర్ణాటక]] రాష్ట్రంలోని [[గుల్బర్గా]]లో నిర్వహించే [[బందేనవాజ్]] ఉర్సుకు [[ఆలంపూర్|అలంపూర్]]లో నిర్వహించే షా అలీ పహిల్వాన్ ఉర్సుకు సంబంధం ఉంది. బందే నవాజ్, షా అలీలది మామా అల్లుళ్ళ బంధమని అంటారు<ref> సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 76</ref>. ప్రతి సంవత్సరం గుల్బర్గాలో ఉర్సు ముగిసిన ఏడు రోజులకు అలంపూర్‌లో ఉర్సు ప్రారంభమవుతుంది. గుల్బర్గా ఉర్సు నుంచి గంధాన్ని ఇక్కడికి తీసుకవచ్చి వంశపారంపర్య ఉర్సు నిర్వాహకుల ఇంటిలో ఉంచుతారు. అక్కడి నుండి ప్రభుత్వ [[తాహశిల్ధార్]] కార్యాలయానికి తీసుకవెళ్తారు. గంధోత్సవం రోజు ప్రభత్వ అధికారిక లాంఛనాలతో, మేళతాళాలతో పెద్ద దర్గాకు, చిన్న దర్గాకు తీసుకవెళ్తారు.
== ఇటీవలి ఉత్సవాలు ==
తేది: 17.09.2014 నుండి షా అలీ పహిల్వాన్ 764 వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉర్సు నిర్వాహకులు అహ్మద్ ఓవైసీ, [[ఆలంపూర్|అలంపూర్]] మండల తాహశిల్ధార్ చాణక్య, అలంపూర్ వలయరక్షణాధికారి(సి.ఐ.) వెంకటేశ్వర్లు సంయుక్తంగా ఉత్సవాలను ప్రారంభించారు. తేది 19.09.2014 రోజు పెద్ద కిస్తీ సందర్భంగా అలంపూర్ శాసన సభ్యుడు సంపత్ కుమార్, జడ్పీటీసి సభ్యుడు సూర్యబాబు గౌడు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు<ref> ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకం,పేజి-7, తేది.05.03.2014</ref>.
==ఇవీ చూడండి==
* [[సూఫీ తత్వము]]
Line 11 ⟶ 13:
* [[ఔలియా]]
* [[భారతదేశంలో ఇస్లాం]]
== బయటి లింకులు ==
 
*[http://www.eenadu.net/district/inner.aspx?dsname=Mahabubnagar&info=mbn-panel3|పెద్ద కిస్తీ]
*[http://www.eenadu.net/district/inner.aspx?dsname=Mahabubnagar&info=mbn-b6|మహిళా కిస్తీ]
== మూలాలు ==