అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==వ్యక్తిగత జీవితము==
1987లో ఈవిడ వివాహము నృత్యకారుడు సతీష్‌కుమార్‌ తో జరిగింది. అంతకుముందే సినీ పరిశ్రమలో వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఆయనతో మాట్లాడొద్దన్నారు. కలిసి ఎక్కడికి వెళ్లొద్దన్నారు. పెద్దవాళ్లు ఏది చేయొద్దని చెబితే దానికి విరుద్ధంగా చేసే వయసు వీరిది. ఇక తప్పక ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు అభి ([[అభినయశ్రీ]]), కాళీచరణ్. నవంబరు 7, 1996 న ఈమె భర్తకు పెద్ద యాక్సిడెంట్‌ అయ్యింది. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి.కదలలేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఇల్లు, పిల్లల బాధ్యత అనురాధ పైనే పడింది. భర్తకు అన్నం తినిపించడం, [[దుస్తులు]] మార్చడం, నడిపించడం అన్నీ ఈవిడే దగ్గరుండి చూసుకుంది. అలా పదకొండేళ్లుగా కాపాడుకోగలిగింది. కొంచెం జ్ఞాపకశక్తి వచ్చి, బాగవుతుంది అనుకునే సమయంలో (2007) గుండెపోటు వచ్చి శాశ్వతంగా దూరమయ్యారు. ఈవిడ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అది.
ఈవిడ వివాహము నృత్యదర్శకుడు రతీష్ కుమార్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము [[అభినయశ్రీ]] మరియు కాళీచరణ్. నవంబరు 7, 1996 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఈవిడ భర్త బాగా గాయపడ్డాడు. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
 
==అనురాధ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
*[[రేపటి పౌరులు]]
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు