జెట్టి ఈశ్వరీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వైజాసత్య, పేజీ వాడుకరి:Vidyaranya.malladi ను జెట్టి ఈశ్వరీబాయి కు తరలించారు: ఈ వ్యాసం చరిత్ర కోల్ఫోకుం...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Eshwari Bai.jpg|400x300px|framed|కుడిthumb|ఈశ్వరీ బాయి]]
నా పేరు మల్లాది విద్యారణ్య. నేను [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో బాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుతున్నాను.
== '''జెట్టి ఈశ్వరీబాయి =='''
పూర్వపు [[హైదరాబాద్]] సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు. హైదరాబాదు నగరంలో ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టిమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు.
 
 
<big>వ్యాసరచన పోటీ కొరకు వ్యాసం</big>
 
== జెట్టి ఈశ్వరీబాయి ==
పూర్వపు [[హైదరాబాద్]] సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు. హైదరాబాదు నగరంలో ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టిమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు.
[[దస్త్రం:Eshwari Bai.jpg|400x300px|framed|కుడి|ఈశ్వరీ బాయి]]
===బాల్యం - వివాహం===
ఈశ్వరీబాయి 1918 డిసెంబరు 1వ తేదీన [[సికింద్రాబాదు]]లోని చిలకలగూడలో ఒక సామాన్య హరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రైల్వేశాఖలో పనిచేసేవారు. కొద్ది సంపాదనతోనే తన పిల్లలందరికీ చదువులు చెప్పించారు. కీస్ హైస్కూలులో ఈశ్వరీబాయి చదువుకున్నారు. ఆమె వివాహం 13వ ఏటనే [[పూణె]]లోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన డాక్టర్. జె. లక్ష్మీనారాయణతో జరిగింది. ఆమెకు ఒక కూతురు పుట్టిన అనంతరం భర్తతో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఈశ్వరీబాయి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. తరువాత తన కాళ్ళపై తాను నిలబడి సాంఘిక అభ్యుదయానికి కృషి చేశారు.
Line 29 ⟶ 25:
===మరణం===
ఈశ్వరీబాయి 1991 ఫిబ్రవరి 24వ తేదీన మరణించారు.
 
===మూలాలు===
# [[https://en.wikipedia.org/wiki/Eshwari_Bai ఇంగ్లీషు వికీపీడియాలో ఈశ్వరీబాయి పై వ్యాసమ్]]
 
===బయటి లింకులు===
* [http://articles.timesofindia.indiatimes.com/2008-05-15/hyderabad/27784391_1_dalits-baba-saheb-ambedkar-higher-education టైంస్ ఆఫ్ ఇండియాలో వ్యాసం]
* [http://www.hindu.com/2010/02/25/stories/2010022559430300.htm హిందులో వ్యాసం]
 
[[వర్గం:విజయవాడలోని వికీపీడియనులు]]
[[వర్గం:మహిళా వికీపీడియనులు]]
[[వర్గం:సాఫ్ట్‌వేర్ నిపుణులైన వాడుకరులు]]
"https://te.wikipedia.org/wiki/జెట్టి_ఈశ్వరీబాయి" నుండి వెలికితీశారు