హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి R.Karthika Raju (చర్చ) చేసిన మార్పులను C.Chandra Kanth Rao యొక్క చివరి కూర్పు వ...
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=|mandal_hq=హనుమకొండ|villages=3216|area_total=|population_total=87503|population_male=44999|population_female=42504|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
[['''హనుమకొండ]]''' లేదా [[హన్మకొండ]], [[తెలంగాణ ]] రాష్ట్రములోని [[వరంగల్]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలోపూర్వకాలం లో ఈ ప్రాంతము జైనమతజైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
==హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు==
మా ఊరు వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణం. పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు. పితృఅమావాస్య (పెత్రమావస్య) తో బతుకమ్మ పండుగ మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు.పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెలనుండి తంగేడు, గునుగు, తామర, బంతి, చామంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడిఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటిదగ్గరి గుళ్ళల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదోరోజయిన దుర్గాష్టమినాడు సాయంత్రం మాత్రం, పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లనుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతిఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి బతకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!, రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో !! రామ రామా నంది ఉయ్యాలో ! రాగ మెత్తరాదు ఉయ్యాలో!అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.
బతుకమ్మను సుమారు గంట నుండి రెండు గంటల వరకు ఆడినతర్వాత, బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులుకూడా పట్టుకపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లోగాని, కార్లల్లోగాని ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఎల్లుండి వచ్చే దసరా పండుగగురించి , వచ్చే సంవత్సరం వచ్చే బతుకమ్మ గురించి మాట్లాడుకుంటారు .
 
బతుకమ్మకు ఒక్కరోజు విరామం తర్వాత వచ్చే దసరా పండుగ, హన్మకొండలో జరుపుకోనే పండుగలలో ప్రధానమైనది, ముఖ్యమైనదికూడా. దసరారోజు ప్రతిఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం అందరు (శాఖాహారులు మినహా) మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్నికూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతివొక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మియాకు తీసుకొని, పాలపిట్టను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్టదగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చినతర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మిఆకూ చేతిలపెట్టి కాళ్ళకుమొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు. బతుకమ్మ, దసరా పండుగలను మాఊళ్ళోనే బాగా ఘనంగా జరుపుకుంటారు.
[[హనుమకొండ]] లేదా [[హన్మకొండ]] [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి ''అనుముకొండ'' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైనమత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.
 
== శాసనసభ నియోజకవర్గం ==
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px|]]
 
== శాసనసభ నియోజకవర్గం ==
*పూర్తి వ్యాసం [[హనుమకొండ శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
== మండలంలోని పట్టణాలు ==
*హనుమకొండ
 
== మండలంలోని గ్రామాలు ==
* 1. [[మడికొండ (గ్రామీణ)]]
* 6. [[పల్వేల్పుల (గ్రామీణ)]]
* 2. [[సోమిడి]]
* [[పైడిపల్లి (హనుమకొండ)|పైడిపల్లి]]
* 3. [[వడ్డెపల్లి]]
* [[కొత్తపేట్ (హనుమకొండ మండలం)|కొత్తపేట్]]
* 4. [[గోపాలపురం]]
* [[భాటిపల్లి|బట్టుపల్లి]]
* 5. [[లష్కర్ సింగారం]]
* [[కొత్తపల్లి (హనుమకొండ మండలం)|కొత్తపల్లి]]
* 6. [[పల్వేల్పుల]]
* [[కుమ్మరిగూడెం]]
* 7. [[కుమార్ పల్లి]]
* 22. [[తరాలపల్లి]] [('''''పుణ్యభూమి''''')]
* 8. [[మెట్టవాడ]]
* [[వనమాలకనపర్తి]]
* 9. [[పైడిపల్లి]]
* [[కొండపర్తి (హనుమకొండ)|కొండపర్తి]]
* 10. [[కొత్తపేట]]
* 25. [[అమ్మవారిపేట్]]
* 11. [[ఎనుమాముల]]
* [[తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ)]]
* 12. [[దేశాయిపేట్]]
* [[అల్లీపూర్ (హనుమకొండ)|అల్లీపూర్]]
* 13. [[లక్ష్మీపూర్]]
* [[మమ్నూర్|మమునూరు]]
* 14. [[గిర్మాజీపేట]]
* [[నక్కలపల్లి (హనుమకొండ)|నక్కలపల్లి]]
* 15. [[రామన్నపేట]]
* [[గోపాలపురం (హనుమకొండ)|గోపాలపురం]]
* 16. [[న్యూ శాయంపేట]]
* [[టేకులగూడేం]]
* 17. [[హన్మకొండ]]
* 19. [[కడిపికొండ (గ్రామీణ)]]
* 18. [[కాజీపేట]]
* [[రాంపెట]](కడిపికొండ)
* 19. [[కడిపికొండ]]
* [[ఆయొద్యపురం]]
* 20. [[భట్టుపల్లి]]
* 21. [[కొత్తపల్లి]]
* 22. [[తరాలపల్లి]]
* 23. [[వనమాల కనపర్తి]]
* 24. [[కొండపర్తి]]
* 25. [[అమ్మవారిపేట్]]
* 26. [[ఉర్సు]]
* 27. [[వరంగల్ కోట (ఖిల్లా వరంగల్)]]
* 28. [[తిమ్మాపూర్]]
* 29. [[రంగశాయిపేట్]]
* 30. [[అల్లీపూర్]]
* 31. [[మామునూర్]]
* 32. [[నక్కలపల్లి]]
 
[[వర్గం:హన్మకొండ{{హనుమకొండ మండలంమండలంలోని గ్రామాలు]]}}
{{వరంగల్ జిల్లా మండలాలు}}
{{వరంగల్ జిల్లా విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ జైనమత క్షేత్రాలు}}
[[వర్గం:వరంగల్ జిల్లా గ్రామాలు]]
[[వర్గం:తెలంగాణ జైనమత క్షేత్రాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు