థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
థాయ్‌లాండ్ ఉత్తరదిశలో [[బర్మా]] మరియు లావోస్ , తూర్పుదిశలో [[లావోస్]]మరియు[[ కంబోడియా]], దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ మరియు మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం మరియు ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనిఅదళాధిపతి, బౌద్ధమతానునయుడు మరియు అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
 
థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద మరియు రాజధాని నగరం [[బాంకాక్]]. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక మరియు సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు మరియు 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు మరియు వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985 మరియు 1996లో అతివేగంగా ఆర్ధికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా మరియు చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.
 
== పేరువెనుక చరిత్ర ==
థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. 'శ్యామా' అంటే సంస్కృతంలో 'నల్లని 'అని అర్ధం. 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.1945 నుండి మే 11 1949 వరకు థాయ్‌లాండు తిరిగి సియాం గా పిలుబడింది. తరువాత కాలంలో మరల థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనే మాట చలా మంది అనుకున్నట్లు 'స్వతంత్రం' అని అర్ధం వచ్చే పదముకు సంబందించినది కాదు; అక్కడ నివసించే ఒక జాతి ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్ధి ఒకరు థాయ్ అంటే " ప్రజలు " మరియు " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించడానికి 'ఖోన్ 'కు బదులుగా 'థాయ్'ని వాడుతుంటారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అని అర్ధం కూడా ఉంది. దక్షిణాసియాలో యురోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశాన్ని " ద లాండ్ ఆఫ్ ఫ్రీడం " (స్వతంత్ర భూమి) అని సగర్వంగా పిలుచుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అయినప్పటికీ నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పూరిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సాంరాజ్యం అని అర్ధం. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అనగా అధికారానికి, పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.
థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌లాండ్ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. శ్యామా అంటే సంస్కృతంలో శ్యామా అంటే నల్లని అని అర్ధం. 1851-1868 మద్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23లో ఈ దేశానికి థాయ్‌లాండ్ పేరు మార్చబడింది.
1945 మే 11 - 1949 వరకు థాయ్‌లాండుకు తిరిగి సియాం అని పేరు మార్చబడింది. తరువాత కాలంలో తిరిగి థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనేమాట థాయ్ భాషలోని థాయ్ (స్వతంత్రం) కాదు కాని థాయ్ అనేమాట థాయ్ సంప్రదాయక ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్ధి థాయ్ అంటే " ప్రజలు " మరియు " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలు (థాయ్ భాషలో ప్రజలు అంటే ఖాన్ అంటారు) ఖాన్ మాటకు బదులుగా థాయ్ మాటను వాడుతుంటారు. థాయ్ అనే మాట స్వేచ్చ అని అర్ధం కూడా ఇస్తుంది. " లాండ్ ఆఫ్ ఫ్రీ " (స్వతంత్ర భూమి) అనే మాటకు అర్ధం . దక్షిణాసియాలో యురేపియన్ ఆక్రమణకు గురికాని ఒకేఒక దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశానికి " థాయ్‌లాండ్ " ( సర్వస్వతంత్ర భూమి ) అని సగర్వంగా చెప్పుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అనికూడా అంటారు అయినప్పటికీ దీనిని నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పురిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సాంరాజ్యం అని అర్ధం స్పురిస్తుంది. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అంటే అధికారానికి పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.
 
==చరిత్ర==
థాయ్ ల్యాండ్ పుట్టుకఉద్భవనం కొద్ది కాలమే ఉన్న 1238 నాటి సుఖోథాయ్ రాజ్యానికి ఆపాదిస్తారు. దీని తర్వాత ఆయుత్థాయ రాజ్యం 1414వ వ శతాబ్ధంలోశతాబ్దంలో స్థాపించబడింది. థాయ్ సంస్కృతి చైనా మరియూ భారత దేశముల వల్ల చాలా ప్రభావితము చెందినది. మిగిలిన దక్షిణాసియా దేశాలలోదేశాముల మాదిరిగావలె థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులునివసించినమానవులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. మొదటి శతబ్ధంలోశతాబ్దంలో ఖేమర్ సాంరాజ్యానికి చెందిన ఫ్యునాన్ పాలనపాలనా సమయం నుండి థాయ్‌లాండ్ ప్రజలమీద భారతీయ సంప్రదాయంసంప్రదాయ మరియు మత ప్రభావం అధికంగా ఉంది.ఆయుధాయ ఆయుత్థాయ వద్ద ఉన్న " వాట్ చైనావాతానారాం " అవశేషాలు 1767లో బర్మీయులు రాజా హిబంషిన్ ఆధ్వర్యంలో ఈ దేశంలో సాగించిన భస్మీపటలానికి గుర్తుగా నిలిచాయి. 13వ శతాబ్ధంలో ఖేమర్ సాంరాజ్యంసాంరాజ్య పతనం తరువాత థాయ్, మాన్ మరియు మలాయ్ రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో పురాతత్వ పరిశోధనలు మరియు కళాఖండాలు, సియామీసియాం సాంరాజ్య అవశేషాలు ఇప్పటికీ విశేషంగా లభిస్తున్నాయి. 12 వ శతాబ్ధానికి ముందు థాయ్ లేక సియామీ సాంరాజ్యానికి చెందిన బుద్ధసంప్రదాయాన్ని అనుసరించే సుఖోథాయ్ పాలనసాగినట్లు 1238లో లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి.
[[File:WatChaiwatthanaram 2292.JPG|thumb|left| [[:en:Phra Nakhon Si Ayutthaya Province|ఆయుత్థాయ]] వద్ద [[:en:Wat Chaiwatthanaram|వాట్ చైవత్తనారాం]] శిథిలాలు. ఈ నగరం (1767లో) [[:en:Burma|బర్మా]] రాజు [[:en:Hsinbyushin|హసీన్ భ్యూశిన్]] సైనికుల ద్వారా [[:en:Burmese–Siamese War (1765–1767)|కాల్చి, ఆక్రమింపబడినది]] .]]
 
13-15వ శతాబ్ధంలో ఖేమర్ సాంరాజ్యం పతనం తరువాత భౌద్ధసంప్రదాయానికి చెందిన సుఖోథాయ్ సాంరాజ్యం, లాన్నా మరియు క్సాంగ్ (ఇప్పుడు లావోస్) వర్ధిల్లాయి. అయినప్పటికీ ఒక శబ్ధంశతాబ్దం తరువాత సుఖోథాయ్ అధికారంఅనగా 14 వ శతాబ్ధంలో సుఖోథాయ్ అధికారం దిగువ చాయో ఫ్రయా నది లేక మెనాం ప్రదేశంలో స్థాపించబడిన అయుథాయఆయుథ్థాయ సాంరాజ్యం వశమైంది. మెనాంను కేంద్రీకృతం చేసుకుని అయుథాయాఆయుథ్థాయ సాంరాజ్యం విస్తరిస్తున్న సమయంలోసమయాన నార్తన్ వెల్లీలో లాన్నా సంరాజ్యం మరియు థాయ్ నగరం భూభాగం కూడా దానిలో అనత్భాగం అయ్యాయి. 1431లో ఖేమర్ అంకారును విడిచివెళ్ళిన తరువాత అయుథాయా సైన్యాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాయి. థాయ్‌లాండ్ పొరుగు రాజ్యాలతో చేరి వాణిజ్య సంప్రదాయం దక్కించుకుని చైనా, భారతదేశం, పర్షియా మరియు అరబ్ దేశాలతో వాణిజ్యసంబంధాలు ఏర్పరచుకుంది. అయుథాయఆయుథ్థాయ ఆసియాలోఆసియాలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందిందిప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్ధంలోశతాబ్దంలో పోర్చుగీసు వారితో మొదలై ఫ్రెంచ్,డచ్ మరియు ఆగ్లేయులుఆంగ్లేయులు, మొదలైన ఐరోపావ్యాపారుల రాక కొనసాగింది.
[[File:Chedis at Ayuthhaya.jpg|right|thumb| [[:en:Ayutthaya Historical Park|ఆయుత్థాయ హిస్టారికల్ పార్క్]] లో స్తూపాలు.]]
1767 తరువాత అయుథాయ సాంరాజ్య పతనం తరువాత రాజా టక్సిన్ తన రాజ్య రాజధానిని థాయ్‌లాండ్ నుండి థాన్‌బురికి 15 సంవత్సరాల వరకు తరలించాడు. ప్రస్థుతప్రస్తుత రత్తానకోసియన్ శకం 1787 నుండి ఆరంభమైంది. తరువాత మొదటి రాజారామా ఆధ్వర్యంలో బ్యాకాక్‌నుబ్యాంకాక్‌ను రాజధానిగా చేసుకుని చక్రి సంరాజ్య స్థాపన జరిగింది. బ్రిటానికా ఎంసైక్లోపీడియాను అనుసరించి థాయ ప్రజలలో మూడుభాగాలు మరియు బర్మీయులు 17-19 శతాబ్ధాలలో బానిసలుగా వాడుకోబడ్డారు.
 
యురోపియన్ల వత్తిడికి ప్రతిగా యురేపియన్యురోపియన్ సాంరాజ్యలకు లోబడని ఏకైక దక్షిణాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలబడింది. నాలుగు శతాబ్ధాల కాలంగా శక్తివంతమైన పాలకులు దీర్ఘకాలం థాయ్‌లాండ్‌ను పాలించడమే ఇందుకు ప్రధాన కారణం. థాయ్‌లాండ్ పాలకులు ఫ్రెంచ్ ఇండోచైనా మరియు బ్రిటిష్ సాంరాజ్యం వత్తిడినివత్తిడి మరియు శత్రువానికి 4 శతాబ్ధాల కాలం నిలబడడం మరింతఎదురొడ్డడం విశేషం అని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాలలోదేశాలు ఫ్రెంచ్ మరియు బ్రిటిన్ సాంరాజ్యల మద్య ఉన్నందున థాయ్‌లాండ్ పశ్చిమదేశాల ప్రభావానికి లోనయ్యింది. పశ్చిమదేశాల ప్రభావంతో 19వ శతాబ్ధంలో వివిధరకాల సంస్కరణలు జరిగాయి. అలాగే ప్రధానంగా మెకాంగ్ తూర్పు భాగంలో విస్తారమైన భూభాగం ఫ్రెంచ్ వశపరచుకోగా బ్రిటన్‌ ప్రభుత్వం అంచలంచలుగా మలాయ్మలే ద్వీపకల్పంలోని భూభాలనుభూభాగాలను స్వాధీనం చేసుకుంది.
 
== 20వ శతాబ్ధం ==
[[File:BlackCeramicBanChiangCultureThailand1200-800BCE.jpg|An example of pottery discovered near [[Ban Chiang]] in Udon Thani province, the earliest dating to 2100 BCE.|thumb|left]]
పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలాయ్మలే సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం మరియు సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్ధాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది.
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబర్ 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్ మరియు జపాన్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో [[అమెరికా]] మరియు యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు మరియు 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది.
ప్రచ్చన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి మరియు స్వాతంత్ర్యం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు