గుణ్ణం గంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox person | image = | name = గుణ్ణం గంగరాజు | birth_date = {{birth date and age|1955|10|19}} | birth_place = కా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==వ్యక్తిగత జీవితం==
గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్య లో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లొయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళన కు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పని చేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.<ref>[http://www.telugucinema.com/tc/stars/ggrajuinterview.php గంగరాజు ఇంటర్వ్యూ]</ref>
గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు.
 
==సినీ వ్యాసంగం==
 
===రచయిత===
*''[[లిటిల్ సోల్జర్స్]]'' కథ & సంభాషణలు (1996)
* ''[[ఐతే]]'' సంభాషణలు (2003)
*''[[అనుకోకుండా ఒక రోజు]]'' సంభాషణలు (2005)
*''[[అమ్మ చెప్పింది]]'' కథ & సంభాషణలు (2006)
*''[[అమృతం (ధారావాహిక)|అమృతం]]'' కథ & సంభాషణలు (2007)
*''కథ'' సంభాషణలు (2009)
*''లయ'' టీవీ ధారావాహిక - కథ (2008–2010)
*''ఎదురీత''టీవీ ధారావాహిక - కథ (2011)
 
===దర్శకత్వం===
*''[[లిటిల్ సోల్జర్స్]]'' (1996)
*''[[అమ్మ చెప్పింది]]'' (2006)
 
===నిర్మాత===
*''[[లిటిల్ సోల్జర్స్]]'' (1996)
*''[[ఐతే]]'' (2003)
*''[[అనుకోకుండా ఒక రోజు]]'' (2005)
*''[[బొమ్మలాట]]'' (2006)
*''[[అమ్మ చెప్పింది]]'' (2006)
*''ఇన్ ఎ డే'' (2006)
*''[[కథ]]'' (2009)
 
===కళా దర్శకత్వం===
*''[[లిటుల్ సోల్జర్స్]]'' (1996)
 
===టీవీ ధారావాహికలు===
*'''[[అమృతం (ధారావాహిక)|అమృతం]]''' (2001–2007)
313 ఎపిసోడ్లు
 
*'''నాన్న'''(2003–2004)
89 ఎపిసోడ్లు
 
*'''రాధా మధు''' (2006–2008)
450 ఎపిసోడ్లు
 
*'''అమ్మమ్మ.కామ్''' (2006–2007)
200 ఎపిసోడ్లు
 
*'''లయ''' (2008–2010)
321 ఎపిసోడ్లు
 
*'''అడగక ఇచ్చిన మనసు''' (2011)
60 ఎపిసోడ్లకు ఆగిపోయింది
 
*'''ఎదురీత''' (2011)
 
==మూలాలు==
{{reflist}}
 
==బయటి లంకెలు==
* {{IMDb name|id=0348246|name=గంగరాజు గుణ్ణం}}
"https://te.wikipedia.org/wiki/గుణ్ణం_గంగరాజు" నుండి వెలికితీశారు