యాంత్రిక అనువాదం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఒక భాషకు చెందిన వచనాలను లేదా ప్రసంగాన్ని మరొక భాషలోకి యంత్రం...
 
చి వర్గం:యాంత్రిక అనువాదం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
* ప్రధాన వ్యాసం [[గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్]]
గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ అనువాదానికి సహాయపడే వెబ్ ఆధారిత పరికరం. దీని ద్వారా వెబ్ పేజీలు పత్రాలు అనువాదం చేయవచ్చు. వాక్యభాగాలకు అనువాద కోశాన్ని, పదాలకు ప్రత్యేక కోశాన్ని జతచేయడం ద్వారా, కంప్యూటర్ అనువాదానికి సరిపోలినవి చూపుతూ సహాయపడుతుంది.
 
[[వర్గం:యాంత్రిక అనువాదం]]
"https://te.wikipedia.org/wiki/యాంత్రిక_అనువాదం" నుండి వెలికితీశారు