ఆగడు: కూర్పుల మధ్య తేడాలు

నటీనటుల జాబితాను జతచేసాను
బాక్సాఫీసుకు సంబంధించిన వివరాలను జతచేసాను
పంక్తి 138:
===విమర్శకుల స్పందన===
''సాక్షి'' దినపత్రిక తమ సమీక్షలో "ముందే దసరా పండుగ జరుపుకోవాలనుకునే ప్రిన్స్ అభిమానుల్లో పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉన్నా అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని పంచిన చిత్రంగా 'ఆగడు' నిలువడం కష్టమే. కథ, కథనం గాలికి వదిలి కేవలం మహేశ్ ను నమ్ముకుని నేల విడిచి సాము చేసిన చిత్రం 'ఆగడు' అని చెప్పవచ్చు" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/aagadu-movie-review-feast-for-fans-fear-for-audience-168318|title=సినిమా రివ్యూ: ఆగడు|publisher=సాక్షి|date=September 19, 2014|accessdate=September 19, 2014}}</ref> ''123తెలుగు.కామ్'' తమ సమీక్షలో "మహేష్ బాబుకి తోడుగా తమన్నా గ్లామర్, కొంతమంది కమెడియన్స్ కామెడీ, కొన్ని పంచ్ డైలాగ్స్ మరియు శృతి హాసన్ స్పెషల్ సాంగ్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్ ని యాసిటీజ్ ''దూకుడు'' ఫ్లేవర్ లో కాకుండా, కొంతైనా కొత్తగా ట్రై చేసి ఉంటే అనుకున్న స్థాయి కంటే పెద్ద హిట్ అయ్యేది. మహేష్ బాబుకి మంచి మార్కెట్ ఉండడం, ప్రస్తుతం ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/mahesh-babu-aagadu-movie-review.html|title=సమీక్ష : ఆగడు – మహేష్ న్యూ స్టైల్ పోలీస్ ఎంటర్టైనర్.!|publisher=123తెలుగు.కామ్|date=September 19, 2014|accessdate=September 19, 2014}}</ref> ''వన్ఇండియా'' తమ సమీక్షలో "తనదైన శైలిని తెలుగు తెరపై పరుస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన చిత్రం రాబోతోందంటే ఖచ్చితంగా అది నవ్వుల విందే అని ఫిక్స్ అయిపోతారు. అలాంటిది మహేష్ వంటి స్టార్ హీరోతో ఆయన కలిస్తే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకేనేమో టైటిల్ కు తగ్గట్లే ఎక్కడా తన పంచ్ లను, కామెడీ ఎపిసోడ్స్ ని మిస్ అవకుండా కథ లేకపోయినా పరుగెత్తే కథనంతో తన దూకుడు మరోసారి చూపించాడు. మసాలా కామెడీ ఎంటర్టైనర్ ని అందించాడు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/reviews/mahesh-s-aagadu-review-041120.html|title=చెలరేగిపోయాడు (‘ఆగడు’ రివ్యూ)|publisher=వన్ఇండియా|date=September 19, 2014|accessdate=September 19, 2014}}</ref> ''వెబ్ దునియా'' తమ సమీక్షలో "స్క్రీన్‌ప్లే పరంగా మొదటిభాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కథ భారీగా మారి గందరగోళంగా వుంది. ఏవరేజ్‌గా సాగే ఈ సినిమాను దసరా వరకు మరే సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు చూసినా ఆశ్చర్యంలేదు" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/aagadu-review-114091900089_1.html|title='ఆగడు' స్పీడు 'దూకుడు'ను మించుతుందా... ఆగడు రివ్యూ రిపోర్ట్|publisher=వెబ్ దునియా|date=September 19, 2014|accessdate=September 22, 2014}}</ref> ''తెలుగువన్'' తమ సమీక్షలో "ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆగడు' లో మహేష్ తన సరికొత్త యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకులకుబోర్ కొట్టిస్తాయి. శ్రీనువైట్ల మార్క్ కామెడీ, బ్రాహ్మీ డాన్స్ ఎపిసోడ్ సినిమాని కాపాడతాయేమో చూడాలి. ప్రస్తుతం రెండు వారాల వరకు పెద్ద హీరోల సినిమా ఏవి లేకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో నిలబడుతుందో వేచి చూడాల్సిందే" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/aagadu-movie-review-tl-38504c1.html|title=మహేష్ ఆగడు రివ్యూ: ఫ్యాన్స్ కి పండగే|publisher=తెలుగువన్|date=September 19, 2014|accessdate=September 22, 2014}}</ref>
 
===బాక్సాఫీస్===
====భారతదేశం====
విశాఖపట్నంలో మొదటి రోజున {{INR}}0.82 కోట్లు, తూర్పు గోదావరిలో {{INR}}0.96 కోట్ల వసూళ్ళను రాబట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/collection-report-of-aagadu-in-vizag-east-godavari.html|title=వైజాగ్, తూర్పు గోదావరి ‘ఆగడు’ కలెక్షన్ రిపోర్ట్|publisher=123తెలుగు.కామ్|date=September 20, 2014|accessdate=September 24, 2014}}</ref> గుంటూరులో {{INR}}1,57,47,274 షేర్; పశ్చిమ గోదావరిలో {{INR}}1,01,33,576 షేర్; భీమవరంలో {{INR}}23,04,951 గ్రాస్; ఒంగోలులో 15, 26,785 షేర్ రాబట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-ap-collection-report.html|title=ఆంధ్రప్రదేశ్ ‘ఆగడు’ రికార్డ్ కలెక్షన్ రిపోర్ట్|publisher=123తెలుగు.కామ్|date=September 19, 2014|accessdate=September 24, 2014}}</ref> నైజాంలో మొదటిరోజు {{INR}}3.45 కోట్లు కలెక్ట్ చేసిన ఆగడు రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్స్ సాధించింది. నైజాంలో రెండవ రోజు {{INR}}1.63 కోట్లు కలెక్ట్ చేసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-rakes-in-record-nizam-figures.html|title=నైజాంలో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన ఆగడు|publisher=123తెలుగు.కామ్|date=September 20, 2014|accessdate=September 24, 2014}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-crosses-the-one-million-mark.html|title=ఫస్ట్ వీక్ ఎండ్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=September 21, 2014|accessdate=September 24, 2014}}</ref> తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిసి దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెళ్ళడించాయి. వారి అంచనాల ప్రకారం తొలి రోజు {{INR}}11.20 కోట్లు, రెండోరోజు {{INR}}7.20 కోట్లు, మూడోరోజు {{INR}}6.60 కోట్లు వసూలు చేసింది.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/box-office/aagadu-first-weekend-collections-041161.html|title=ఆగడు ఫస్ట్ వీకెండ్(3 డేస్) కలెక్షన్ ఎంత?|publisher=వన్ఇండియా|date=September 22, 2014|accessdate=September 24, 2014}}</ref> సోమవారం నుండీ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/huge-drop-in-aagadu-collections-tl-38682c1.html|title=సోమవారం 'ఆగాడు'..!|publisher=తెలుగువన్|date=September 24, 2014|accessdate=September 24, 2014}}</ref> సోమవారం నాడు ఆగడు నైజాంలో {{INR}}42 లక్షలు వసూళ్ళను రాబట్టగా [[రవితేజ (నటుడు)|రవితేజ]] నటించిన ''[[పవర్ (సినిమా)|పవర్]]'' సినిమా {{INR}}80 లక్షలు సంపాదించింది.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/box-office/raviteja-s-power-shock-to-aagadu-041213.html|title=స్టార్ హీరోల కి...రవితేజ షాకిచ్చారు|publisher=వన్ఇండియా|date=September 24, 2014|accessdate=September 24, 2014}}</ref> దానితో నైజాంలో ఆగడు ప్రదర్శించిన థియేటర్లలో 50 థియేటర్లు ''పవర్'', ''గీతాంజలి'' సినిమాలకు కేటాయించారు. మిగిలిన థియేటర్లలో ఆగడు విజయవంతంగా ప్రదర్శించబడింది.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/box-office/power-replaces-some-aagadu-screens-041194.html|title=‘ఆగడు’ థియేటర్లను ఆక్రమించిన ‘పవర్’|publisher=వన్ఇండియా|date=September 24, 2014|accessdate=September 24, 2014}}</ref> ఈ నేపధ్యంలో బాగా నష్టపోతామనుకున్న ఈ చిత్రం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బుని వెనక్కి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నట్లు, ఈ భారీ చిత్రాన్ని భారీ మొత్తాలు ఇచ్చి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ 14 రీల్స్ వారిని రికవరీ చేయమని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/gossips/aagadu-distributors-demanding-to-return-back-the-money-041226.html|title='ఆగడు' కు కొత్త తలనొప్పి: మహేష్ ఇన్వాల్ అవుతాడా?|publisher=వన్ఇండియా|date=September 24, 2014|accessdate=September 24, 2014}}</ref>
 
====విదేశాలు====
ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ వరకే 5.81 లక్షల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి అప్పటివరకూ ప్రీమియర్ షో పరంగా రికార్డ్ సృష్టించిన సల్మాన్ ఖాన్ కిక్ సినిమా రికార్డులను ఆగడు బద్దలుకొట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-breaks-salmans-kick-record.html|title=సల్మాన్ భాయ్ ‘కిక్’ రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=September 20, 2014|accessdate=September 24, 2014}}</ref> గురువారం వేసిన ప్రీమియర్ షోలతో కలుపుకుని 1 మిలియన్ మార్కుని సొంతం చేసుకుని టాలీవుడ్ లో కొత్త రికార్డ్ సృష్టించింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-hits-the-million-mark.html|title=మిలియన్ మార్క్ ని చేరుకున్న ఆగడు|publisher=123తెలుగు.కామ్|date=September 20, 2014|accessdate=September 24, 2014}}</ref> ఓవర్సీస్ లో ఓ తెలుగు సినిమా ప్రీమియర్స్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-overseas-collections-record-breaking.html|title=ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రికార్డ్ సృష్టించిన ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=September 19, 2014|accessdate=September 24, 2014}}</ref> దుబాయిలో మొదటి రోజు {{INR}}35 లక్షల వసూళ్ళను సాధించింది. దుబాయి పంపిణీ హక్కులను {{INR}}35 లక్షలకు కొన్న పంపిణీదారులకు మొదటిరోజే తమ పెట్టుబడిని రాబట్టగలిగినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-first-collected-35-lakhs-in-dubai.html|title=దుబాయ్ లో లాభాల బాట పట్టిన ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=September 20, 2014|accessdate=September 24, 2014}}</ref> రెండోరోజు కూడా అమెరికాలో సినిమా హౌస్ ఫుల్ వసూళ్ళతో కొల్లగొట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-house-full-in-the-2nd-day-of-the-us.html|title=యుఎస్ లో 2వ రోజు కూడా ‘ఆగడు’ హౌస్ ఫుల్|publisher=123తెలుగు.కామ్|date=September 21, 2014|accessdate=September 24, 2014}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆగడు" నుండి వెలికితీశారు