కోగిర జయసీతారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''కోగిర జయసీతారాం'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - నాలుగవ సంపుటం - [[కల్లూరు అహోబలరావు}}</ref> అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. [[కోనపురం]], [[నడింపల్లె (సోమందేపల్లె)|నడింపల్లె]], [[బొంతలపల్లె]], [[కోగిర]], [[రామగిరి]] మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 - 85 మధ్యకాలంలో పనిచేశాడు.<ref>తెలుగు వెలుగు మాసపత్రిక నవంబరు 2013 పేజీలు 50-51 టి.వి.రామకృష్ణ వ్యాసం</ref> ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోగిర_జయసీతారాం" నుండి వెలికితీశారు