పులస చేప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
== మరీ డిమాండ్ పెంచకండి ==
పులస లాంటి అరుదైన జాతులపై విపరీతమైన డిమాండ్ పెంచడంతో, వాటిని అధికంగా వేటాడేస్తున్నారు. ఖండాంతర ప్రయాణం చేసి వాటి సంతానొత్పత్తికోసం గోదావరి ప్రాంతానికి చేరుకునే పులసలను రుచిపేరుతోనూ, విపరీతమైన డిమాండ్ వల్ల పూర్తిగా నిర్మూలింపజేస్తున్నారు. శనపులస అంటే గుడ్లతో వున్న పులస అని అర్ధం దానికి మరింత డిమాండ్ అంటూ గర్భవతి ఐన పులసను చంపుతున్నట్లు లెక్క. ఇంతాచేస్తే పులసలను కృత్రిమంగా సాగుచేయలేము. అందుకే వీటిని తినే విషయంలో సంయమనం తప్పని సరిగా అవసరం. నిజానికి మరింత రుచికరంగా వుండే అనేక రకాల చేపలు కూడా అందుబాటులోవున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి సూచిస్తున్న చేపలుగా సాల్మన్, సారిడాన్ వంటివి కూడా మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. అందుకే వీటి ప్రచారం విషయంలో సంయమనం పాటిస్తేనే పులస జాతులు పూర్తిగా నీర్మూలనకు గురికాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
 
== నకిలీ పులస ==
"https://te.wikipedia.org/wiki/పులస_చేప" నుండి వెలికితీశారు