పంబల వారు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
[[పంబల]] [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] ఏ గ్రూపు లోని 21వ కులము.
{{విస్తరణ}}
[[దస్త్రం:Pommalu..JPG|thumb|left|పొమ్మల జోడు. వాయిద్య పరికరము/దామలచెరువు గ్రామం సమీపాన మొరవపల్లి లో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Pujaku.JPG|thumb|right|పూజకు సంబందించిన ఊరేగింపులో పొమ్మలు వాయిస్తున్న దృశ్యము. మొగరాలలో తీసిన చిత్రము]]
సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ [[పంబల]] వారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి. ప్రస్థుతము చిత్తూరు జిల్లాలో గ్రామ దేవతల పూజలలో ఈ వాయిద్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంటి వారు పూజకు ఇంటినుండి బయలు దేరి నప్పటినుండి దేవాలయము వరకు ముందు పంబల వారు పంబల వాయిస్తూ ముందు నడవాల్సిందే. (మొగరాల గ్రామంలో తీసిన చిత్రము చూడుము) ఈ వాయిద్యము వీరావేశాన్ని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా కొందరికి పూనకం రావడం కూడ జరుగుతుంది.
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం ''పంబ జోడనీ, వీరు ఎక్కువగా '' అంకమ్మ '' కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, ''మురాసపు అంకమ్మ '' అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ [[శ్రుతి]] కి [[తిత్తి]] ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో ''అమజాల '' అనే చిన్న కత్తినీకత్తిని పట్టుకుని వీరా వేశంతో [[చిందులు]] తొక్కుతూ కథను పాడుతారనీ, డా: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] గారు జాన పద కళోత్సవాల సంచికలో వివరించారు.
 
==కులచరిత్ర==
గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కురవకపోయినా,రోగాలొచ్చినా గ్రామ దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి కొలిచే కొలుపుల్లో ‘పంబల’ కులస్తులు వాయిద్యాలు వాయించేవారు.రాత్రి సమయంలో పంబలవారు వాయిద్యాలను వాయిస్తూ కథలు చెప్పేవారు.
"https://te.wikipedia.org/wiki/పంబల_వారు" నుండి వెలికితీశారు