పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 20:
 
==వారు చెప్పే కథలు==
[[తెలంగాణా]] లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి,[[ పర్వతాల మల్లార్తెడ్డ]], సూర్య చంద్ర ల్రాజులురాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు. ఇలా [[రాయలసీమ]] లో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. [[నెల్లూరు]], [[గుంటూరు]] ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగ వైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆ నాడు సోమనాథుని శ్రీ శైల యాత్రలో ఆపై పై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
 
==మూర్తీ భవించిన శైవం==
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు