రేషన్ కార్డు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''రేషన్ స్టాంప్''' లేదా '''రేషన్ కార్డు''' అనేది ప్రభుత్వం జారీ చే...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రేషన్ స్టాంప్''' లేదా '''రేషన్ కార్డు''' అనేది [[ప్రభుత్వం]] జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు, ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది.
 
==రేషన్ కార్డు (భారతదేశం)==
* ప్రధాన వ్యాసం [[రేషన్ కార్డు (భారతదేశం)]]
భారత రేషన్ కార్డు అనగా భారత ప్రభుత్వంచే లేదా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలచే భారతీయ హక్కు దారులు పొందిన రేషన్ కార్డు. ఈ కార్డును ప్రధానంగా రాయితీపై ఆహారపదార్థాలను మరియు ఇంధనాన్ని (గ్యాస్ మరియు కిరోసిన్) కోటా ప్రకారం పంచేందుకు ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/రేషన్_కార్డు" నుండి వెలికితీశారు