ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
లింకుల సవరణ, శుద్ధి,
పంక్తి 1:
[[దస్త్రం:13Mhd_bin_tughlak5.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
'''ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్'''గా పిలువబడే '''ముహమ్మద్ బిన్ [[తుగ్లక్ వంశం|తుగ్లక్]]''' ([[ఆంగ్ల భాష|ఆంగ్లము]] Muhammad bin Tughlaq, [[అరబ్బీ భాష|అరబ్బీ]]: محمد بن تغلق) (c.1300–1351) [[ఢిల్లీ సల్తనత్|ఢిల్లీ సుల్తాను]], [[1325]] - [[1351]] ల మధ్య పరిపాలించాడు. [[గియాసుద్దీన్ తుగ్లక్]] జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, [[కాకతీయ వంశంసామ్రాజ్యం|కాకతీయ వంశపు]] రాజైన [[ప్రతాపరుద్రుడు]] [[వరంగల్]] ను నియంత్రించుటకు [[దక్కను]] ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, [[1325]] లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.
 
ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఓ మహా పండితుడు, విద్వాంసుడు. ఇతనికి [[తర్కము]], [[తత్వము]], [[గణితము]], [[ఖగోళ శాస్త్రము]], మరియు [[భౌతిక శాస్త్రము]] లలో మంచి ప్రవేశముండేది. ఇతడు [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇతనికి [[వైద్యము]] మరియు [[మాండలికం|మాండలికాలలో]] మంచి పరిజ్ఞానం మరియు నైపుణ్యం ఉండేది. <ref>{{cite book
పంక్తి 37:
== పరిపాలన ==
 
తుగ్లక్ [[భారత ద్వీపకల్పం]] లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు నడుంకట్టాడు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని [[ఢిల్లీ]] నుండి [[దౌలతాబాదు|దేవగిరి]] కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన [[దక్కను]] లోగల దేవగిరిని, దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరికీ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ "భూతాల నగరంగా" మారిందని చరిత్రకారులు చెబుతారు. [[ఉత్తర ఆఫ్రికా]] కు చెందిన [[యాత్రికుడు]] [[ఇబ్నె బతూతా]] ఇలా వ్రాశాడు : 'నేను ఢిల్లీలో ప్రవేశించినపుడు, అదో ఎడారిలా వున్నది'.
 
తుగ్లక్ భారతదేశంలోనే మొదటిసారిగా [[నాణెము]]ల మారకవిధానాన్ని ప్రారంభించాడు, వీటిని చైనీయుల నమూనాల సహాయంతో [[ఇత్తడి]] లేదా [[రాగి]] నాణేలను విడుదల చేశాడు. మునుపు వున్న [[బంగారం]] మరియు [[వెండి]] నాణేలను వెనక్కు తీసుకుని [[ఖజానా]] లో భద్రపరిచాడు. కానీ ప్రజలూ చతురులే, కొద్దిమంది మాత్రమే ఈ మార్పిడి చేసుకున్నారు, చాలామంది దొంగచాటుగా ఈ నాణేల ముద్రణ చేపట్టి ఖజానాకు ద్రోహం చేశారు. ఈ ఉపాయం విఫలమైనది, ఖజానాలో రాగి మరియు ఇత్తడి నాణేలు సంవత్సరాల తరబడీ గుట్టలుగా పేరుకుపోయాయని చరిత్రకారులు చెబుతారు.
పంక్తి 51:
ముహమ్మద్ బిన్ తుగ్లక్, నాణెముల ప్రయోగాలకు ప్రసిద్ధి. బంగారు మరియు వెండి నాణేలకు బదులుగా రాగి మరియు ఇత్తడి నాణేలను విడుదల చేశాడు. దీనిలోగల లొసుగులు తెలిసిన ప్రజలు, బంగారు మరియు వెండి నాణేలు తమదగ్గరే వుంచుకొని, రాగి, ఇత్తడి నాణేలు స్వంతంగా తయారుచేసుకొని, చెలామణీ చేసుకోసాగారు. దీనివలన సుల్తాను ఖజానాకు గండి పడింది. ఈ నాణేలపై లిపీకళాకృతులూ నాణ్యవంతముగా లేనందున దొంగచాటుగా నాణేలు తయారుచేసేవారికి తమపని సులభతరమైనది. ఈ విధానము విజయవంతము కాకపోయిననూ, నాణెములు మరియు మారక విధానము పటిష్ఠమైనది. ఇతనికి చరిత్రలో మంచిపేరే తెచ్చి పెట్టింది. ఇతని బంగారు [[దీనారు]] లో 202 గింజల (గురుగింజ) బరువూ, 172 గింజల బరువులూ గలవు. వెండి నాణెంలో 144 గురుగింజల బరువూ తూగేవి. ఏడేండ్ల తరువాత, ఈ విధానాన్ని రద్దు పరచాడు, కారణం ప్రజలనుండి సరైన సహకారం లభించక పోవడమే.
 
ఇతని నాణెములపై [[షహాద|కలిమా]] ముద్రించివుండేది. ఇదేగాక, ''అల్లాహ్ మార్గంలో యోధుడు'' అనీ, నలుగురు [[రాషిదూన్ ఖలీఫాలు]] అయిన [[అబూబక్ర్]], [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]], [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] మరియు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] ల పేర్లు ముద్రింపబడి యుండేవి. తన నాణేలను, [[ఢిల్లీ]], [[లక్నో]], [[దారుల్ ఇస్లాం]], [[సుల్తాన్ పూర్ (వరంగల్)|సుల్తాన్ పూర్]], [[తుగ్లక్ పూర్ (తిర్హూట్)|తుగ్లక్ పూర్]], [[దౌలతాబాదు]], మరియు [[ముల్క్-ఎ-తిలంగ్]] (తెలంగాణా) లలో ముద్రించేవాడు. ఇంతవరకూ 30 రకాల బిల్లన్ నాణేల గూర్చి తెలిసింది.
 
== ప్రసిద్ధ మూలాలు ==