కొరవి గోపరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కొరవి గోపరాజు''' ఒక్క [[కవి]]. ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు మరియు తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింసికను తెలుగులోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది.
== బయటి లింకులు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haa%20sanadvaatrin%27shika%20prathama%20bhaagamu&author1=gooparaaja%20kor%27avi&subject1=GENERALITIES&year=1936%20&language1=Telugu&pages=159&barcode=2030020024636&author2=&identifier1=&publisher1=aan%27dhra%20saahitya&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/730 డీఎల్‌ఐలోని గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింసిక గ్రంథ ప్రతి]
{{తెలంగాణ సాహిత్యం}}
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/కొరవి_గోపరాజు" నుండి వెలికితీశారు