"శిబ్‌సాగర్" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
'''శిబ్‌సాగర్''' ఎగువ [[అస్సాం]] రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పట్టణం. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన [[తలాతల్ ఘర్]], రాజులు వినోదాన్ని తిలకించే "[[రోం ఘర్]]" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమాయాల్లో రాజులు తలాతల్ ఘర్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట.
 
== చిత్రమాలిక ==
=== ఆకర్షణలు ===
<gallery>
File:Borpukhuri.jpg|thumb|200px|బోర్‌పుఖురి(বৰপুখূৰী)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1299966" నుండి వెలికితీశారు