కామేశ్వరీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు [[తిరుపతి వేంకట కవులు]] అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. ఈ గ్రంథాన్ని తిరుపతి శాస్త్రి మరణానంతరం చెళ్ళపిళ్ల రచించినారు. కానీ తన జంట కవిపై అభిమానంతో తిరుపతి వేంకటేశ్వరులన్న జంట పేరిటే ప్రచురించడం విశేషం.
 
==ముద్రణ==
దీని మూడవకూర్పు 1934 సంవత్సరంలో [[బందరు]] మినర్వా ప్రెస్ లో ముద్రించబడినది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కామేశ్వరీ_శతకము" నుండి వెలికితీశారు