అజీజ్ బెల్గామీ: కూర్పుల మధ్య తేడాలు

దస్త్రాల ఎక్కింపు
దస్త్రం ఎక్కింపు
పంక్తి 52:
==ముషాయిరాలలో అజీజ్ బెల్గామి==
ముషాయిరాలలో ఇతడిని వినడానికి శ్రోతలు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇతడి రచనల్లో [[నాత్]] మరియు [[గజల్]] లు ప్రసిద్ధి. "మేరే ముస్తఫా ఆయే" అనే నాత్ విని శ్రోతలు చాలా ఆనందిచే ముషాయిరాలు సర్వసాధారణం. ఇతరదేశాలనుండీ ముషాయిరాలకు ఆహ్వానాలు అందుకున్న్డాడు.
[[దస్త్రం:Azeez Belgaumi Christ University Blore.jpg|thumb|right|160 pxl|క్రిస్ట్ కాలేజ్ బెంగలూరులోని ఓ సాహితీ కార్యక్రమం]]
==మీడియాలో అజీజ్ బెల్గామీ==
*ఇతడి కవితలను ఇతనే గానం చేస్తూ అనేక ఆడియో కేసెట్లు విడుదల అయ్యాయి. వీటిలో "దుఆ హై హమారే పాస్" అనే కేసెట్, ఐ.పి.ఎస్. అధికారి ఖలీల్ మామూన్ (నేడు కర్నాటక ఉర్దూ అకాడెమీ చైర్మెన్) చే విడుదల చెయ్యబడినది.
Line 70 ⟶ 71:
దస్త్రం:Azeez Belgaumi at Andaman.jpg|అండమాన్ లో అజీజ్ గౌరవార్థం ఓ ముషాయిరా
దస్త్రం:Azeez Belgaumi at Bangalore.JPG|బెంగళూరు ముషాయిరా లో
దస్త్రం:Azeez Belgaumi Audio CD.JPG|ఆడియో సిడి విధాన సభా ప్రాంగణంలో విడుదల
 
దస్త్రం:Azeez Belgaumi at Nagpur.JPG|నాగపూర్ లోని ఓ సాహితీ కార్యక్రమంలో
 
దస్త్రం:Azeez Belgaumi Delhi conference.jpg|ఢిల్లీ లోని ఓ కార్యక్రమంలో
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/అజీజ్_బెల్గామీ" నుండి వెలికితీశారు