అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q2829006 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్తు'''']] భారతదేశంలో [[జాతీయ భావజాలం]] కలిగిన అతి పెద్ద విద్యార్ధి సంఘం.

ఏబీవీపి 1948లో స్థాపించబడింది. అధికారికంగా దీనిని 1949, జూలై 9న నమోదు చేశారు.
 
భారతదేశం స్వాతంత్రం సాధించిన వెంటనే హిందూ జాతీయవాద సంస్థైన [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] చే ప్రభావితులైన కొందరు విద్యార్ధులు మరియు అధ్యాపకులు జాతి పునర్మిణానికై విద్యార్ధుల యొక్క సంఘటిత శక్తిని మరల్చడానికి అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్తును స్థాపించారు. మొదట కొద్ది సంవత్సరాల సంస్థ యొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగింది. అయితే 1958లో బొంబాయిలో ఉపన్యాసకునిగా పనిచేస్తున్న ఆచార్య యశ్వంత్ రావ్ కేల్కర్ సంస్థ యొక్క ప్రధాన వ్యవస్థాపకునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊపందుకున్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు యొక్క ప్రధాన నిర్మాత, నిర్దేశకుడు ఈయనే. ప్రస్తుతం అ.భా.వి.ప యొక్క స్థాయి, 1987లో మరణించే వరకు అకుంఠిత దీక్షతో కృషిసలిపిన ఆచార్య కేల్కర్ యొక్క శ్రమ ఫలితమే. <ref>[http://abvp.org/index.php?middle=aboutus About us - ABVP] Official ABVP Website</ref>
Line 9 ⟶ 11:
{{సంఘ్ పరివార్}}
 
[[వర్గం:భారతదేశంలోని విద్యార్థి సంఘాలు]]
[[వర్గం:హిందుత్వ]]
[[వర్గం:సంఘ్ పరివార్]]