గాంధిజీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[మహాత్మా గాంధీ]]గా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. శతక సాహిత్యం తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించింది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గురించి కవి ఈ శతకం రచించారు.
 
ఇది 1941 సంవత్సరంలో [[బెజవాడ]]లోని రాధాకృష్ణ ముద్రాక్షరశాలలో ముద్రించబడి, రాధాకృష్ణ అండ్ కంపెనీ ద్వారా ప్రచురించబడినది.
 
==కొన్ని పద్యాలు==
<poem>
శా. స్వాతంత్ర్యంబు తొలంగ దేజమది స
ర్వమ్మున్‌ నశింపంగ దా
నేత్రోవంగనలేక చిక్కి శవమై యెం
తే విహీనస్థితిన్‌
హా! తండ్రీ! నను గావవేయనుచు దీ
నాలాపయై దైవమున్‌
చేతుల్మోడిచి మ్రొక్కు భారతిని ర
క్షింపంగదే గాంధిజీ!.
</poem>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గాంధిజీ_శతకము" నుండి వెలికితీశారు