రైబోసోము: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
కొత్త వ్యాసం
పంక్తి 1:
రైబోసోములు జీవకణంలో ఒక ప్రత్యేకమైన బాధ్యతలు నిర్వర్తించేవి. ఇది రైబో కేంద్రకామ్లం, మరియు ప్రోటీన్ల యొక్క సంక్లిష్టమైన కలయిక. ప్రోటీన్లు తయారు చేయడం రైబోసోముల ముఖ్య బాధ్యత. రైబోకేంద్రకామ్లం పోగుల వెంబడి కదలడం ద్వారా అక్కడ ఉన్న సంకేతాలను బట్టి ప్రోటీన్లను తయారు చేస్తుంది.
#దారిమార్పు [[జీవకణం]]
"https://te.wikipedia.org/wiki/రైబోసోము" నుండి వెలికితీశారు