వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారికి నమస్కారాలు.
మీరు చేపట్టిన ప్రాజెక్టుకు నా వంతు తోడ్పాటునందిస్తాను, ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతపు 13 జిల్లాలకు చెందినదా లేదా పూర్వపు 23 జిల్లాలతో కూడిన విశాలాంధ్రనా తెలుపగలరు. [[వాడుకరి:Naidugari Jayanna|Naidugari Jayanna]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 08:08, 27 సెప్టెంబరు 2014 (UTC)
 
== ప్రాజెక్టుకు గ్రాంటీగా చేర్చిన విషయం గురించి ==
 
నేను చేపట్టిన [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి|తెలుగు సమాచారం అందుబాటులోకి]] నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాను. మరో గ్రాంటులో గ్రాంటీగా చేయడం ప్రస్తుతం నాకైతే సాధ్యపడదు. ఇక వాలంటీరుగా పనిచేయడానికైనా నేను పూర్తిగా న్యాయం చేయలేకపోవచ్చు. కనుక నన్ను గ్రాంటీగానో, లేదా వాలంటీర్‌గానో చేర్చవద్దని మనవి. ఇక ప్రాజెక్టు విషయంలో మీ ముందడుగు శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నాను. వాలంటీరుగా పేరు లేకున్నా నాకు వీలున్నంత వరకూ ఈ ప్రాజెక్ట్ సఫలీకృతమయ్యేందుకు కృషిచేస్తాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:09, 27 సెప్టెంబరు 2014 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".