"దూరదర్శన్ సప్తగిరి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
website = [http://www.ddsaptagiri.tv/ www.ddsaptagiri.tv]
}}
'''దూరదర్శన్ సప్తగిరీ''' తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలొ అక్టోబరు 23న అప్పటి [[రాష్ట్రపతి]] [[నీలం సంజీవరెడ్డి]]గారిచే ప్రారంభింఛబడినది. [[హైదరాబాద్]] [[దూరదర్శన్]] కేంద్రం నుంచి మొదట్లొ రొజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి.1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి " సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మర్చబడినది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం [[విజయవాడ]]లో ఉన్న చిన్న స్టూడియో స్థాయిలో ఉన్న ఉపకేంద్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ ప్రసారానికి ప్రధాన కేంద్రంగా కేంద్రప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] మరియు కేంద్ర పట్ట ణాభివృద్ధి మరియు పార్లమెంటరి వ్యవహారాల శాఖా మంత్రి [[ముప్పవరపు వెంకయ్యనాయుడువెంకయ్య నాయుడు]] ప్రారంభించారు.
==ప్రేక్షకాదరణ==
1996 వరకు తెలుగులొ ఉన్న ఎకైక టివి చానల్ దూరదర్శన్ సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇది అశేశ ప్రేక్షకాదరణను చవిచూసింది. 1996 తరువాత ఇతర చానల్లు రావటముతొ క్రమంగా ప్రేక్షకాదరణను కోల్పొతుంది. 1996కు ముందు ప్రతి రాత్రి 7:30గంటలకు వార్తలు చదివె వక్తలు ఎంతొ పెరు ప్రక్యాతలు సంపాదించారు. శాంతి స్వరూప్, లక్ష్మి, రమకాంత్ తదితరుల ఇంటింటా పేరొందారు. శుక్రవారం రాత్రి 8గంటలకు ప్రసారం అయ్యె [[చిత్రలహరి]] కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1300867" నుండి వెలికితీశారు