"సింగపూరు" కూర్పుల మధ్య తేడాలు

చి (fixing dead links)
 
=== సెంతోసా ద్వీపం ===
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్'''మెర్లాయన్''' కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్ మెయిడ్మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు సందర్శించవచ్చు.
 
ఇక్కడ చూడవలసిన వాటిలో '''ఆండర్ సీవాటర్ వరల్డ్''' కూడా ముఖ్యమైనదే. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ సీవాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు(హార్బర్) నుండి క్రూయిజ్ లలో అర్ధరోజు టూర్, దీర్ఘకాల అంటే [[రెండు]] నుండి [[మూడు]] రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో [[డాల్ఫిన్]] షో లను జరుపుతూ ఉంటారు.
 
=== లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్ ===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1300939" నుండి వెలికితీశారు