భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 78:
రేచెర్ల సింగభూపాలుని కాలంలో క్రీ.శ.1427లో బహమనీ సుల్తాన్ 2వ అహమద్షా ఓరుగల్లు ముట్టడి పిదప దారిలోని భువనగిరిని స్వాధీనపరచుకొని ‘సంజర్ ఖాన్’ను దుర్గపాలకునిగా నియమించాడు.
భువనగిరికోట కుతుబ్ షాహీల పాలనలో చాలా యేండ్లున్నది. తర్వాత 1687లో మొగలులు గోల్కొండను ఆక్రమించినపుడు వారి యేలుబడిలోనికి పోయింది. సర్వాయి పాపడు 1708లో ఓరుగల్లును గెలుచుకుని తర్వాత భువనగిరిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. అతని వీరమరణం అనంతరం మొగలులు, వారినుండి ఆసఫ్ జాహీల పాలనకిందకు వచ్చింది భువనగిరి దుర్గం.
(అసంపూర్ణం) [[ప్రత్యేక:Contributions/49.205.221.205|49.205.221.205]] 08:01, 28 సెప్టెంబరు 2014 (UTC)[[ప్రత్యేక:Contributions/49.205.221.205|49.205.221.205]] 07:59, 28 సెప్టెంబరు 2014 (UTC)
 
 
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు