లౌక్యం: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 1:
లౌక్యం 2014 సెప్టెంబరు 26 న విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
బాబ్జీ (సంపత్‌) అనే గూండా చెల్లెలికి పెళ్లి జరుగుతుంటే... అక్కడ్నుంచి ఆమెని తప్పించి తీసుకెళ్లి తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తాడు వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ ([[తొట్టెంపూడి గోపీచంద్]]). దాంతో వెంకీ కోసం వెతుకుతూ హైదరాబాద్‌కి వస్తాడు బాబ్జీ. హైదరాబాద్‌లో చంద్రకళని ([[రకుల్ ప్రీత్ సింగ్]]) చూసి ప్రేమలో పడతాడు వెంకీ. ఆమె కూడా అతడిని ప్రేమించిన తర్వాత కానీ వెంకీకి తెలిసిరాదు.. చంద్రకళ కూడా బాబ్జీ చెల్లెలే అని. తన పెద్ద చెల్లికి పెళ్లి చేసింది తాను అనేది తెలియకుండా తప్పించుకుంటూ చంద్రకళని పెళ్లి చేసుకోవడానికి బాబ్జీ ఒప్పించడం వెంకీ ముందున్న సవాల్.దీనిని లౌక్యంగా అతడు ఎలా పూర్తి చేసాడనేది మిగిలిన కథ.
 
==నటవర్గం==
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/లౌక్యం" నుండి వెలికితీశారు