"గోవిందుడు అందరివాడేలే" కూర్పుల మధ్య తేడాలు

సినిమా పంపిణీకి సంబంధించిన వివరాలను జతచేసాను
(సినిమా నిడివిని జతచేసాను)
(సినిమా పంపిణీకి సంబంధించిన వివరాలను జతచేసాను)
 
===పంపిణీ===
జులై 2014 నెలమధ్యలో ఈ సినిమా సీడెడ్ ప్రాంతం పంపిణీ హక్కులను ఆ ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి {{INR}}8.1 కోట్లుకు తీసుకున్నట్లు తీసుకున్నారు. అప్పట్లో ఇంత బిజినెస్ చేసిన చరణ్ సినిమాల్లో ఇదే ప్రధమ స్థానంలో నిలిచింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/box-office/gav-ceeded-rights-sold-a-stunning-price-139616.html|title=షాక్ అవుతున్నారు :రామ్ చరణా...మజాకానా|publisher=వన్ఇండియా|date=14 July 2014|accessdate=18 July 2014}}</ref> నైజాం ప్రాంతం హక్కులను [[దిల్ రాజు]], నెల్లూరు ప్రాంతం హక్కులను హరి పిక్చర్స్, విశాఖ ప్రాంతం హక్కులను భరత్ పిక్చర్స్ భారీ మొత్తాలను చెల్లించి సొంతం చేసుకున్నారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/box-office/govindudu-andarivadele-distributors-list-139833.html|title=మెగా హీరోల సత్తా మళ్లీ బయిటపడింది|publisher=వన్ఇండియా|date=17 July 2014|accessdate=18 July 2014}}</ref> ఓవర్సీస్ హక్కులను ఏషియన్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుందని ఆగస్ట్ 17, 2014న తెలిసింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/-3087--3127--3135--3119--3112--3149--3098--3143--3108--3135--3122--3147--3095--3147--3125--3135--3074--3110--3137--3105--3137--telugu-news-112156|title=ఏషియన్ చేతిలో గోవిందుడు|publisher=ఇండియాగ్లిట్స్|date=17 August 2014|accessdate=19 August 2014}}</ref> ఎన్.ఆర్.ఏ క్రియేషన్స్ ఈ సినిమా గుంటూరు ప్రాంతం హక్కులను {{INR}}4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలిసింది.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/box-office/guntur-gav-goes-aagadu-distributor-040907.html|title=NRA :' ఆగడు'....'గోవిందుడు అందరివాడేలే' ఒకరికే|publisher=వన్ఇండియా|date=September 9, 2014|accessdate=September 10, 2014}}</ref> నైజాం, కృష్ణ ప్రాంతాల్లో బండ్ల గణేష్ ఈ సినిమాని సొంతంగా విడుదల చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/bandla-ganesh-to-release-gav-in-nizam-krishna-by-himself.html|title=నైజాం, కృష్ణలో ఓన్ రిలీజ్ చేస్తున్న బండ్ల గణేష్|publisher=123తెలుగు.కామ్|date=28 September 2014|accessdate=28 September 2014}}</ref>
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301274" నుండి వెలికితీశారు