వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

→‎శుభం: సంతకం మరచిపోయాను - పెట్టాను
→‎ఆంధ్రప్రదేశ్: కొత్త విభాగం
పంక్తి 23:
 
నేను చేపట్టిన [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి|తెలుగు సమాచారం అందుబాటులోకి]] నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాను. మరో గ్రాంటులో గ్రాంటీగా చేయడం ప్రస్తుతం నాకైతే సాధ్యపడదు. ఇక వాలంటీరుగా పనిచేయడానికైనా నేను పూర్తిగా న్యాయం చేయలేకపోవచ్చు. కనుక నన్ను గ్రాంటీగానో, లేదా వాలంటీర్‌గానో చేర్చవద్దని మనవి. ఇక ప్రాజెక్టు విషయంలో మీ ముందడుగు శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నాను. వాలంటీరుగా పేరు లేకున్నా నాకు వీలున్నంత వరకూ ఈ ప్రాజెక్ట్ సఫలీకృతమయ్యేందుకు కృషిచేస్తాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:09, 27 సెప్టెంబరు 2014 (UTC)
 
== ఆంధ్రప్రదేశ్ ==
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్న పదప్రయోగం యావత్తు ఆంధ్ర దేశానికి వర్తించడం లేదు కాబట్టి, ఆంధ్ర దేశంలో ఇస్లాం అని ప్రాజెక్టు పేరు మార్చాలేమో పరిగణించండి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 01:06, 29 సెప్టెంబరు 2014 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".