వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆంధ్రప్రదేశ్: కొత్త విభాగం
పైజాసత్యగారి చర్చాపేజీలో ప్రస్తావించబడిన విషయాన్ని ఇక్కడ అతికించాను
పంక్తి 23:
 
నేను చేపట్టిన [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి|తెలుగు సమాచారం అందుబాటులోకి]] నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాను. మరో గ్రాంటులో గ్రాంటీగా చేయడం ప్రస్తుతం నాకైతే సాధ్యపడదు. ఇక వాలంటీరుగా పనిచేయడానికైనా నేను పూర్తిగా న్యాయం చేయలేకపోవచ్చు. కనుక నన్ను గ్రాంటీగానో, లేదా వాలంటీర్‌గానో చేర్చవద్దని మనవి. ఇక ప్రాజెక్టు విషయంలో మీ ముందడుగు శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నాను. వాలంటీరుగా పేరు లేకున్నా నాకు వీలున్నంత వరకూ ఈ ప్రాజెక్ట్ సఫలీకృతమయ్యేందుకు కృషిచేస్తాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:09, 27 సెప్టెంబరు 2014 (UTC)
 
==సహకారం అందించగలను==
(పైజాసత్యగారి చర్చాపేజీలో ప్రస్తావించబడిన విషయాన్ని ఇక్కడ అతికించాను)
: [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారూ, చక్కని ప్రయత్నం. పైగా నాకు చరిత్ర బాగా నచ్చిన విషయం. అలాగే తప్పకుండా నాకు వీలైన సలహాలు, సహకారం అందించగలను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 01:01, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
== ఆంధ్రప్రదేశ్ ==
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".