సుధా చంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సుధా చంద్రన్
 
పంక్తి 1:
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణుఇ మరియు నటి. రోడు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో [[మయూరి]] సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించింది.
సుధా చంద్రన్
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/సుధా_చంద్రన్" నుండి వెలికితీశారు