పీర్ల పండుగ: కూర్పుల మధ్య తేడాలు

ముహర్రం పేజీలోని పీర్లపండుగా అంశాన్ని ఇక్కడ చేర్చి వ్యాసం తయారు చేసాను.
విలీనం, విస్తరణ, శుద్ధి
పంక్తి 1:
[[దస్త్రం:పీరు (YS).jpg|thumb|పీరు]]
'''పీర్ల పండుగ''' :
[[దస్త్రం:పీర్ల ఊరేగింపు (YS).JPG|thumb|[[పీర్ల పండుగ]] [[ఉత్సవం]]లో పీర్ల [[ఊరేగింపు]]]]
మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] , [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. [[ఇస్లాం]] లో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వదు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా [[ఫత్వా]]లు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
 
'''పీర్ల పండుగ''' : మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] , [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. [[ఇస్లాం]] లో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వదుఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా [[ఫత్వా]]లు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
==పీరు==
పీరు అనే పదం [[సూఫీ తత్వం|సూఫీతత్వాని]] కుకి సంబంధించినది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు".

కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది.
ఈ పంజా (పీరు) [[మొహర్రం]] నెలలోని మొదటి 'అష్రా' (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, 'పంజా' లేదా 'అలమ్' (జెండా). [[ఇత్తడి]] పళ్ళాల్లాంటివి [[కర్ర]] లకు తొడిగి [[పీర్ల పండుగ]] లో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో, [[హుసేన్ ఇబ్న్ అలీ|ఇమామ్ హుసేన్]] మరియు వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.
 
==ఇవీ చూడండి==
* [[ఆషూరా]]
'''* [[పీర్ల పండుగ''' : ]]
 
[[వర్గం:ముస్లింల పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/పీర్ల_పండుగ" నుండి వెలికితీశారు