కవిత (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
'''కవిత''' ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి. తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళం, కన్నడ భాషలలో కూడా నటించింది. పస్తుతము [[తెలుగుదేశం]] పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా ఉంది. ఈమెకు వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు.
==నేపధ్యము==
పశ్చిమగోదావరి జిల్లా, [[నిడమర్రు]]లో జన్మించింది.ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. ఈమెకు ఆరేళ్లున్నప్పుడు మద్రాస్ కు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్ట పోయి, అందరం రోడ్డున పడ్డారు. ఒక్క పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసులో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి... ‘చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా’ అనడిగారు. ఈవిడ తల అడ్డంగా ఊపి... ‘చదువుకోవాలి’ అనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్ కు హాజరైనది.
==కవిత నటించిన తెలుగు చిత్రాలు==
*[[సోగ్గాడు (1975 సినిమా)|సోగ్గాడు]] (1975)
"https://te.wikipedia.org/wiki/కవిత_(నటి)" నుండి వెలికితీశారు